Gold Prices: స్థిరంగా బంగారం ధరలు

Gold Prices: : హెచ్చుతగ్గులతో కొనుగోలు దారులను పరేషాన్ చేస్తున్న పసిడి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధరలు రూ.87,200, 24గ్రాముల 10గ్రాముల పసిడి ధరలు రూ.95,130గా ఉన్నాయి. బెంగుళూరు, చెన్నై, ముంబాయ్ లలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,350, 24క్యారెట్లకు రూ.95,280గా ఉంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 82,659గా ఉంది. 24క్యారెట్ల ధర రూ.89,300గా ఉంది. అమెరికాలో 22క్యారెట్ల ధర రూ. 82,588, 24క్యారెట్లకు రూ.87,723గా ఉంది. వెండి ధరలు కూడా స్ధిరంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది.