విధాత, సినిమా: ప్రముఖ బాలీహుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు తన ఇంస్టాగ్రామ్లో వీడియో పెట్టి మరీ ప్రకటించింది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ ఇటీవల విదేశాలకు వెళ్లగా.. ఐరా ఖాన్ కూడా అక్కడికి వెళ్ళింది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) ఐరా ఖాన్ ను చూడగానే నుపుర్ గట్టిగ హత్తుకొని ముద్దాడారు. […]
విధాత, సినిమా: ప్రముఖ బాలీహుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు తన ఇంస్టాగ్రామ్లో వీడియో పెట్టి మరీ ప్రకటించింది.
సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ ఇటీవల విదేశాలకు వెళ్లగా.. ఐరా ఖాన్ కూడా అక్కడికి వెళ్ళింది.
ఐరా ఖాన్ ను చూడగానే నుపుర్ గట్టిగ హత్తుకొని ముద్దాడారు. మోకాళ్ళ పై కూర్చుని పెళ్లి చేసుకుంటావా అంటూ ఒక ఉంగరాన్ని ఆమె వెలికి తొడిగారు.
దీనికి ఐరా ఖాన్ కూడా అవును అంటూ అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. వీరికి ఫ్రెండ్స్ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.