మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి నలమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 40 బృందాలతో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

విధాత : మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి నలమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 40 బృందాలతో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా డబ్బు నిల్వ చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో సోదాలు సాగుతున్నాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్ లు, పలు వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్, నల్గొండ మిర్యాలగూడ లలో భాస్కరరావు ఇంట్లో, బంధువుల ఇండ్లలో, కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. ఒక నల్లగొండలోనే 30 బృందాలు సోదాలు జరుపుతున్నాయి.