కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరణ ఇచ్చిన ఎంపీ కోమటిరెడ్డి

విధాత: కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్‌ నేతలకు ఫోన్‌ చేసి చెప్పడంపై పార్టీ గత నెల 22న నోటీస్‌ ఇచ్చింది. యువ‌కుడి దుప్ప‌ట్లో దూరి.. రాత్రంతా నిద్రించిన నాగుపాము.. ఈ నెల 1వ తేదీలోగా సమాధానం చెప్పాలని గడువు విధించగా ఆయన చివరి రోజు వివరణ ఇచ్చినట్లు తెలిపింది. మనుగోడు కాంగ్రెస్‌ నేతలతో […]

  • By: krs    latest    Nov 04, 2022 4:03 PM IST
కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరణ ఇచ్చిన ఎంపీ కోమటిరెడ్డి

విధాత: కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్‌ నేతలకు ఫోన్‌ చేసి చెప్పడంపై పార్టీ గత నెల 22న నోటీస్‌ ఇచ్చింది.

యువ‌కుడి దుప్ప‌ట్లో దూరి.. రాత్రంతా నిద్రించిన నాగుపాము..

ఈ నెల 1వ తేదీలోగా సమాధానం చెప్పాలని గడువు విధించగా ఆయన చివరి రోజు వివరణ ఇచ్చినట్లు తెలిపింది. మనుగోడు కాంగ్రెస్‌ నేతలతో తాను మాట్లాడినట్లు బైటికి వచ్చిన ఆడియోలో గొంతు తనది కాదని, ఎవరో మార్ఫింగ్‌ చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్ఠానానికి ఇచ్చిన వివరణ లేఖలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

ఎన్‌ఎస్‌యూఐ విభాగం నుంచి తాను కాంగ్రెస్‌లో ప్రయాణం సాగిస్తున్నానని.. నాటి నుంచి పార్టీ విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ తన సీనియారిటీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాధానం లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

కొలెస్ట్రాల్.. ప్రపంచంలోనే అతి పెద్ద మెడికల్ స్కామ్: అమెరికా వైద్యులు