అసెంబ్లీలో KTR ఎదురుదాడి.. విపక్షాల గొంతు నొక్కడమేనా?
సంఖ్యాబలం ఉంటే విపక్షాల గొంతు నొక్కవచ్చేమో.. హామీల అమలుపై ప్రజలకు బీఆర్ఎస్ సమాధనం చెప్పాల్సిందేనని.. ఫైర్ అవుతున్న నెటిజన్లు.. విధాత: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అలవిగాని హామీలు ఇచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై విమర్శలు చేశారు. నిన్నఅసెంబ్లీలో కేటీఆర్ వాగ్ధాటితో ఆకట్టుకున్నారని అభినందనలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నేతలు మంత్రి మాట్లాడిన వీడియో క్లిప్‌లను జత చేసి […]

- సంఖ్యాబలం ఉంటే విపక్షాల గొంతు నొక్కవచ్చేమో..
- హామీల అమలుపై ప్రజలకు బీఆర్ఎస్ సమాధనం చెప్పాల్సిందేనని..
- ఫైర్ అవుతున్న నెటిజన్లు..
విధాత: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అలవిగాని హామీలు ఇచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై విమర్శలు చేశారు. నిన్నఅసెంబ్లీలో కేటీఆర్ వాగ్ధాటితో ఆకట్టుకున్నారని అభినందనలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నేతలు మంత్రి మాట్లాడిన వీడియో క్లిప్‌లను జత చేసి పోస్ట్ చేశారు.
అసెంబ్లీలో బిజెపిని చెడుగుడు ఆడుకుంటున్న మంత్రి కేటీఆర్ గారు