మైనర్ ను గర్భవతి చేసిన నిందితుడి అరెస్టు
విధాత, వరంగల్: వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన మైనర్ బాలికను దగ్గరి బంధువు కందుల శ్రీకాంత్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలి పై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు కందుల శ్రీకాంత్ పై ఫోక్సొ చట్టం కింద మామునూరు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు […]

విధాత, వరంగల్: వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన మైనర్ బాలికను దగ్గరి బంధువు కందుల శ్రీకాంత్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.
బాధితురాలి పై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు కందుల శ్రీకాంత్ పై ఫోక్సొ చట్టం కింద మామునూరు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.