Viral Video | వరద నీటిలో కొట్టుకుపోయిన కుక్క పిల్ల.. ఎదురీది కాపాడిన తల్లి
Viral Video | భారీ వర్షాలకు వరదలు సంభవించడం సహజమే. ఆ వరదల్లో మనషులు, జంతువులు కొట్టుకుపోతుంటారు. అలా వరదలో కొట్టుకుపోతున్న వాటిని ప్రాణాలతో రక్షించేందుకు సాహసం చేస్తుంటారు. ఆ మాదిరిగానే ఓ కుక్క కూడా తన పిల్లను కాపాడుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో ఓ కుక్క పిల్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆ పసికూనను రక్షించేందుకు తల్లి కుక్క తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. వరద […]

Viral Video | భారీ వర్షాలకు వరదలు సంభవించడం సహజమే. ఆ వరదల్లో మనషులు, జంతువులు కొట్టుకుపోతుంటారు. అలా వరదలో కొట్టుకుపోతున్న వాటిని ప్రాణాలతో రక్షించేందుకు సాహసం చేస్తుంటారు. ఆ మాదిరిగానే ఓ కుక్క కూడా తన పిల్లను కాపాడుకునేందుకు పెద్ద సాహసమే చేసింది.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో ఓ కుక్క పిల్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆ పసికూనను రక్షించేందుకు తల్లి కుక్క తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. వరద నీటిలోకి వెళ్లొద్దని పోలీసులు వారించినప్పటికీ.. ఆ కుక్క పట్టించుకోలేదు.
Mother dog jumps into floodwater to save her puppy…