Jagtial | డాక్టర్ల నిర్లక్ష్యం.. కడుపులో ఖర్చీఫ్‌తో మహిళ 16 నెలల నరకం
విధాత: జగిత్యాల (Jagtial) ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకంతో ఓ మహిళ 16 నెలల నరకం భరించింది. మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో ఖర్చీఫ్ పెట్టి కుట్లు వేశారు. ఇంటికి వెళ్లినప్పటి నుంచి 16 నెలలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తాజాగా స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో కర్చీఫ్ ఉండటాన్ని గమనించిన వైద్యులు అపరేషన్ చేసి కర్చీఫ్ ను తీసివేశారు. #Jagtial | డాక్టర్ల నిర్లక్ష్యం.. […]

విధాత: జగిత్యాల (Jagtial) ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకంతో ఓ మహిళ 16 నెలల నరకం భరించింది. మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో ఖర్చీఫ్ పెట్టి కుట్లు వేశారు.
ఇంటికి వెళ్లినప్పటి నుంచి 16 నెలలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తాజాగా స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో కర్చీఫ్ ఉండటాన్ని గమనించిన వైద్యులు అపరేషన్ చేసి కర్చీఫ్ ను తీసివేశారు.
#Jagtial | డాక్టర్ల నిర్లక్ష్యం.. కడుపులో ఖర్చీఫ్‌తో మహిళ 16 నెలల నరకం( వీడియో) https://t.co/67hPyI9J8N #Telangana pic.twitter.com/xSzMughDls
— vidhaathanews (@vidhaathanews) April 18, 2023
జగిత్యాల ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తాను ఇంతకాలం నరకం అనుభవించానని బాధిత మహిళ ఆరోపించింది. జగిత్యాల ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు.
View this post on Instagram