Nalgonda | దున్నపోతు దాడిలో ఒకరి మృతి

Nalgonda | విధాత : నల్లగొండ మండలం అన్నేపర్తి గ్రామంలో దున్నపోతు దాడిలో ఒకరు మృతి చెందారు. దాసరిగూడెంకు చెందిన నకిరేకంటి యాదగిరి తన పొలానికి వెలుతుండగా, దారిలో గ్రామదేవత మైసమ్మకు వదిలిన దున్నపోతు అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల రైతులు దానిని బంధించి పోలీస్ స్టేషన్ అప్పగించారు.

  • By: Somu    latest    Aug 23, 2023 10:58 AM IST
Nalgonda | దున్నపోతు దాడిలో ఒకరి మృతి

Nalgonda |

విధాత : నల్లగొండ మండలం అన్నేపర్తి గ్రామంలో దున్నపోతు దాడిలో ఒకరు మృతి చెందారు. దాసరిగూడెంకు చెందిన నకిరేకంటి యాదగిరి తన పొలానికి వెలుతుండగా,

దారిలో గ్రామదేవత మైసమ్మకు వదిలిన దున్నపోతు అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల రైతులు దానిని బంధించి పోలీస్ స్టేషన్ అప్పగించారు.