సంక్షేమ హాస్టల్ వంట సిబ్బందికి ఓరియంటేషన్ క్లాస్‌లు

విధాత, యాదాద్రి భువనగిరి: సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు భోజనము నాణ్యతలో వరుస సంఘటనలపై ప్రభుత్వము దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని సంక్షేమ, గురుకుల హాస్టల్ వంట సిబ్బందికి చౌటుప్పల్ మైనారిటీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్l లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ల యందు వంటచేయు సిబ్బందికి ఒక రోజు ఒరియన్టేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ […]

సంక్షేమ హాస్టల్ వంట సిబ్బందికి ఓరియంటేషన్ క్లాస్‌లు

విధాత, యాదాద్రి భువనగిరి: సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు భోజనము నాణ్యతలో వరుస సంఘటనలపై ప్రభుత్వము దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని సంక్షేమ, గురుకుల హాస్టల్ వంట సిబ్బందికి చౌటుప్పల్ మైనారిటీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్l లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ల యందు వంటచేయు సిబ్బందికి ఒక రోజు ఒరియన్టేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమము లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ల్లో పనిచేయు వంటచేయు 180 మంది వంటచేయు సిబ్బంది పాల్గొన్నారు .మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే సత్యనారాయణ, విజిలెన్స్ అధికారి ఉస్మాన్ అలీ, చంద్ర రెడ్డి, మోత్కూర్ బీసీ స్కూల్ ప్రిన్సిపాల్, ఆలేర్ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపాల్, చౌటుప్పల్ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.