సూర్యాపేట పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ

కోదాడలో వాహనాన్ని వదిలేసిన దొంగలు విధాత, సూర్యపేట: పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరిచేసిన సంఘటన సూర్యాపేట‌లో కలకలం రేపుతుంది. కొత్త బస్టాండ్ దగ్గర చోరీ చేసిన పోలీస్ వాహనాన్ని కేటు గాళ్లు కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో వదిలి వెళ్లారు. పోలీసు వాహనమే కొట్టేశారంటే వాళ్లు మాములు మాయ గాళ్లు కాదని ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. డీజిల్ అయిపోవడంతో వాహనం వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

సూర్యాపేట పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ
  • కోదాడలో వాహనాన్ని వదిలేసిన దొంగలు

విధాత, సూర్యపేట: పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరిచేసిన సంఘటన సూర్యాపేట‌లో కలకలం రేపుతుంది. కొత్త బస్టాండ్ దగ్గర చోరీ చేసిన పోలీస్ వాహనాన్ని కేటు గాళ్లు కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో వదిలి వెళ్లారు.

పోలీసు వాహనమే కొట్టేశారంటే వాళ్లు మాములు మాయ గాళ్లు కాదని ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. డీజిల్ అయిపోవడంతో వాహనం వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.