నారాయణఖేడ్: HP పెట్రోల్ బంక్‌లో భారీ చోరీ (VIDEO).. అక్కడే నిద్రలో ముగ్గురు

నగదు, 3 ఫోన్లు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి సీసీ కెమెరాల్లో రికార్డ్ గాలింపు చేపట్టిన పోలీసులు విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో HP పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.4 లక్షలతో పాటు 3 సెల్ ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చోరికి వచ్చిన దొంగ సీసీ కెమెరాలను గమనించక పోవడంతో ఆయన వ్యవహారం మొత్తం […]

నారాయణఖేడ్: HP పెట్రోల్ బంక్‌లో భారీ చోరీ (VIDEO).. అక్కడే నిద్రలో ముగ్గురు
  • నగదు, 3 ఫోన్లు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి
  • సీసీ కెమెరాల్లో రికార్డ్
  • గాలింపు చేపట్టిన పోలీసులు

విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో HP పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.4 లక్షలతో పాటు 3 సెల్ ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

చోరికి వచ్చిన దొంగ సీసీ కెమెరాలను గమనించక పోవడంతో ఆయన వ్యవహారం మొత్తం అందులో రికార్డ్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలలో కనిపిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.