శుబ్‌మన్ గిల్: సచిన్ అల్లుడంటే ఆ రేంజ్ ఉంటది!
సోషల్ మాడియాలో ట్రోల్స్ సునామీ విధాత: ఒక్కోసారి ఏది ఎందుకు ట్రెండ్ అవుతుందో సగటు సోషల్ పక్షికి అర్ధం కానీ పరిస్థితి. ఓ సందర్భాన్ని మరొకరితో లింక్ పెట్టి సామాజికానందం పొందుతుంటారు. అలాంటిదే ఇది కూడా. రెండు రోజుల క్రితం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. కానీ అది ఆయన ఆటను మెచ్చుకుంటూ కాదు ఫీల్డ్ బయట ఉన్న ఎఫైర్లతో.. […]

సోషల్ మాడియాలో ట్రోల్స్ సునామీ
విధాత: ఒక్కోసారి ఏది ఎందుకు ట్రెండ్ అవుతుందో సగటు సోషల్ పక్షికి అర్ధం కానీ పరిస్థితి. ఓ సందర్భాన్ని మరొకరితో లింక్ పెట్టి సామాజికానందం పొందుతుంటారు. అలాంటిదే ఇది కూడా. రెండు రోజుల క్రితం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. కానీ అది ఆయన ఆటను మెచ్చుకుంటూ కాదు ఫీల్డ్ బయట ఉన్న ఎఫైర్లతో..
This is epic