Viral Video | త‌ల్లిని భ‌య‌పెట్టేందుకు పిల్ల చిరుత య‌త్నం.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral Video | చిరుత‌లు.. ఆ పేరు వింటేనే అంటేనే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. మ‌రి అలాంటి చిరుత‌ను ఓ పిల్ల చిరుత భ‌య‌పెట్టించేందుకు య‌త్నించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్(Viral Video) అవుతుంది. రాళ్ల మ‌ధ్యన ఉన్న ఓ పిల్ల చిరుత న‌క్కిన‌క్కి బ‌య‌ట‌కు చూస్తోంది. త‌న ముందున్న త‌ల్లి చిరుత‌ను భ‌య‌పెట్టించేందుకు య‌త్నించింది. వెన‌క్కి తిరిగి చూసిన త‌ల్లి చిరుత.. పిల్ల చిరుతను గ‌మ‌నించింది. పిల్ల చిరుత దానిపై దాడికి […]

Viral Video | త‌ల్లిని భ‌య‌పెట్టేందుకు పిల్ల చిరుత య‌త్నం.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral Video |

చిరుత‌లు.. ఆ పేరు వింటేనే అంటేనే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. మ‌రి అలాంటి చిరుత‌ను ఓ పిల్ల చిరుత భ‌య‌పెట్టించేందుకు య‌త్నించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్(Viral Video) అవుతుంది.

రాళ్ల మ‌ధ్యన ఉన్న ఓ పిల్ల చిరుత న‌క్కిన‌క్కి బ‌య‌ట‌కు చూస్తోంది. త‌న ముందున్న త‌ల్లి చిరుత‌ను భ‌య‌పెట్టించేందుకు య‌త్నించింది. వెన‌క్కి తిరిగి చూసిన త‌ల్లి చిరుత.. పిల్ల చిరుతను గ‌మ‌నించింది. పిల్ల చిరుత దానిపై దాడికి య‌త్నించ‌గా, తెలివిగా త‌ల్లి చిరుత ఒక్క‌సారిగా గాల్లోకి ఎగిరి, త‌ప్పించుకుంది.

అయితే ఇక్క‌డ పిల్ల చిరుత త‌ల్లిని భ‌య‌పెట్టించ‌డం ఒక ఎత్తు అయితే.. వేట‌గాడి నుంచి ఎలా త‌ప్పించుకోవాలో త‌న బిడ్డ‌కు చిరుత చూపించింది. త‌ల్లి ప్ర‌ద‌ర్శించిన తెలివికి పిల్ల చిరుత కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.

నేచ‌ర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్ట‌ర్ ఖాతాదారు.. ఈ వీడియోను పోస్టు చేశారు. 14 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. 3.5 మిలియ‌న్ల మంది వీక్షించారు. 89 వేల మంది లైక్ చేశారు.