మెదక్: పురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన నలుగురు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యం.గంగాధర్, గూడూరు అనూష అరవింద్ గౌడ్, సయ్యద్ ఉమర్ మొహిద్దీన్, గండిబోయిన పాలిన్ రత్న కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ […]

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన నలుగురు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యం.గంగాధర్, గూడూరు అనూష అరవింద్ గౌడ్, సయ్యద్ ఉమర్ మొహిద్దీన్, గండిబోయిన పాలిన్ రత్న కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, అకిరెడ్డి కృష్ణా రెడ్డి, సమియొద్దిన్త దితరులు పాల్గొన్నారు.