ఢిల్లీకి.. నల్లగొండ BRS ప్రజాప్రతినిధులు
విధాత: ఢిల్లీలో బుధవారం జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లారు. జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తుంగతుర్తి, నల్లగొండ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రెగట్టే మల్లి ఖార్జున్ రెడ్డి, ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

విధాత: ఢిల్లీలో బుధవారం జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లారు.
జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తుంగతుర్తి, నల్లగొండ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రెగట్టే మల్లి ఖార్జున్ రెడ్డి, ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.