ఈవారం OTT, థియేటర్లలో వచ్చిన సినిమాలివే!
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్ సినిమాలు సందడి చేయనున్నాయి. నాచురల్ స్టార్ నిర్మించిన హిట్ 2, మాస్ మహరాజ రవితేజ నిర్మాణంలో తమిళ నటుడు విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తీ వంటి పెద్ద సినిమాలతో పాటు ఓ నాలుగు చిన్న చిత్రాలు థఙయేటర్లలో విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం ఈ వారం పెద్ద సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. లేటేస్ట్ ఇండియా సెన్షేషన్ కాంతారా, శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్, తన సోదరి దర్శకత్వంలో నాని నిర్మించిన […]

థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Hit: The 2nd Case Dec 2
Matti Kusthi Dec 2
Dhostan Dec 2
Nenevaru DEC 2
Premadesam Dec 2
Hindi
An Action Hero Dec 2
Engilsh
Devotion Dec 2
Violent Night Dec 2
OTTల్లో వచ్చే సినిమాలు

Tatasthu Dec 1
Ginna Dec2
Vadhandhi S Dec2 Te, Ta, Hi, Ma, Ka
Ramsetu rent now
Repeat Dec1 Telugu
Monster DEC 2 Mal, Hin, Tam,Tel
Freddy Hin Dec 2
The Legend SOON DEC
Fall (S) Dec 9 Tam, Tel, Ka, Mal, Hi, Mar, Ben
Govinda Naam Mera Hin Dec16
Troll Dec1
Love Today Tam
Aakasham Dec 2
Goodbye Dec 2 Hindi
Warriors Of Future Dec 2
Money Heist Korea Part2 Dec 9
CAT S Dec 9
Dharmapuri Dec 2
Crazy fellow Dec 3
Urvasivo Rakshasivo Dec 9
Intinti Ramayanam Dec 16

Macherla Niyojaka Vargam Dec 9
Monsoon Raaga Soon KAN
Blurr Dec 9 Hindi
Faadu ALove Story Series Dec 9
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!