నేటి నుంచి రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటన
విధాత: నేటి నుంచి రాష్ట్రంలో రెండో విడుత పార్లమెంట్ ప్రవాస్ యోజన మొదలుకానున్నది. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఈ నెల 23 నుంచి 25 వరకు ప్రహ్లాద్ జోషి, 23, 24 తేదీల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో జీఎల్ వర్మ పర్యటిస్తారు. కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణ, ప్రజావసరాలు తెలుసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరగనున్నది.

విధాత: నేటి నుంచి రాష్ట్రంలో రెండో విడుత పార్లమెంట్ ప్రవాస్ యోజన మొదలుకానున్నది. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 3 రోజుల పాటు పర్యటించనున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఈ నెల 23 నుంచి 25 వరకు ప్రహ్లాద్ జోషి, 23, 24 తేదీల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో జీఎల్ వర్మ పర్యటిస్తారు.
కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణ, ప్రజావసరాలు తెలుసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరగనున్నది.