ఈ ఆడబిడ్డను చంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం: రేవంత్
విధాత: మనం తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ ను మారుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లా డుతూ.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భార్య, స్రవంతి అమ్మగారు ఇక్కడి వచ్చారు. గోవర్ధన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆమె బయటి రావడం లేదు. ఇప్పుడు స్రవంతి మీ చేతుల్లో పెట్టడానికి వచ్చారు. ఇప్పటి నుంచి స్రవంతి మీ బిడ్డ. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అని రేవంత్ […]

విధాత: మనం తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ ను మారుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లా డుతూ.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భార్య, స్రవంతి అమ్మగారు ఇక్కడి వచ్చారు. గోవర్ధన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆమె బయటి రావడం లేదు. ఇప్పుడు స్రవంతి మీ చేతుల్లో పెట్టడానికి వచ్చారు. ఇప్పటి నుంచి స్రవంతి మీ బిడ్డ. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అని రేవంత్ రెడ్డి భావోద్వేగంతో అన్నారు.