బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విధాత:తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులపాటు వర్షాలు.ఆదివారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం.ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.