మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు కేవలం కల్పితాలు మాత్రమే…
విధాత: మాజీ భారత ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు కేవలం కల్పితాలు మాత్రమేనని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,ప్రజలకు తెలియజేయుచున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది.