ఉపరాష్ట్రపతిని కలిసిన చినజీయర్
విధాత: మంగళవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుని తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి కలిశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు.