నాగార్జున సాగర్ కు తగ్గుతున్న వరద

విధాత‌: నాగార్జున సాగర్ కు క్ర‌మంగా వ‌ర‌ద త‌గ్గుతుండ‌డంతో అధికారులు 4 క్రస్టు గేట్ల ద్వారా 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 82639 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో:68,251 క్యూసెక్కులు వుండ‌గా పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటి మట్టం : 587.40 అడుగులు.పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు,ప్రస్తుత నీటి నిల్వ : 305.7484 టీఎంసీలు గా వుంది.

నాగార్జున సాగర్ కు తగ్గుతున్న వరద

విధాత‌: నాగార్జున సాగర్ కు క్ర‌మంగా వ‌ర‌ద త‌గ్గుతుండ‌డంతో అధికారులు 4 క్రస్టు గేట్ల ద్వారా 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో: 82639 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో:68,251 క్యూసెక్కులు వుండ‌గా పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటి మట్టం : 587.40 అడుగులు.పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు,ప్రస్తుత నీటి నిల్వ : 305.7484 టీఎంసీలు గా వుంది.