విధాత:ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ. ముఖ్య నేతల సంప్రదింపులతో అధిష్టానం వద్దకు వచ్చిన గోరంట్ల.గోరంట్ల వెంట వచ్చిన చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్రావు పార్టీలో పరిస్థితిపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.