పార్థసారధిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
విధాత: కార్వి ఎండి పార్థసారథి ని కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు.చంచల్ గూడ జైలు నుండి రెండు రోజుల కస్టడీ కోసం సీసీఎస్ కు తీసుకువచ్చారు.రెండు రోజులపాటు పార్థసారథిని విచారించనున్నట్లు తెలిపారు.కార్వి స్కాం లో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించన్నున్న పోలీసులు.