విద్యుత్ ఉత్పత్తి తక్షణమే నిలిపేయాలి
విధాత:విద్యుత్ ఉత్పత్తి నిలిపేయాలని తెలంగాణకు కేఆర్‌ఎంబీ ఆదేశం.శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించొద్దని టీఎస్ జెన్‌కోకు కేఆర్‌ఎంబీ లేఖ.విద్యుత్ ఉత్పత్తి తక్షణమే నిలిపేయాలని తాగు, సాగు నీటి అవసరాలు తరువాతనే విద్యుత్ ఉత్పత్తి అని లేఖలో పేర్కొన్న కేఆర్‌ఎంబీ డైరక్టర్.