రేపు ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
విధాత:రేపు ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం.అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు.ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం.ఇప్పటివరకు కోటి 22లక్షల 83వేల 479 డోసులు వేసిన ప్రభుత్వం.ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్.