ముగ్గురు ఏ.సి.పిలు బదిలీ

విధాత‌:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏ.సి.పిలు బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.పర్కాలలో విధులు నిర్వ‌హిస్తున్న‌ పి.శ్రీనివాస్ ను కాజీపేట్ బ‌దిలీ చేయ‌గా,బి.రవీంద్రకుమార్ కాజీపేట్ నుండి డి.జి.పి కార్యాలయానికి.జె. శివరామయ్య ఆటాచ్ద్ సి.పి వరంగల్ నుండి పర్కాల కు బదిలీ చేసింది.