విధాత :రాజేంద్రనగర్ గంధం గూడ రాజీవ్ గృహాకల్ప బిల్డింగ్ వద్ద వర్షానికి విరిగిపడ్డ కొండ చరియలు.గుట్టపై నుండి ఒక్కసారిగా భారీ కొండ కిందికి దొరలి రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.కాంపౌండ్ వాల్ గోడ అడ్డు గా వుండడంతో తప్పిన పెను ప్రమాదం.నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన గంధం గూడ లోని ఓ గుట్ట ప్రాంతం. కొండ పై వున్న మట్టి మెత్తగా కావడంతో కిందకు జారుకుంటూ వచ్చిన కొండ.కొండ కిందకు దొర్లుకుంటూ […]
విధాత :రాజేంద్రనగర్ గంధం గూడ రాజీవ్ గృహాకల్ప బిల్డింగ్ వద్ద వర్షానికి విరిగిపడ్డ కొండ చరియలు.గుట్టపై నుండి ఒక్కసారిగా భారీ కొండ కిందికి దొరలి రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.కాంపౌండ్ వాల్ గోడ అడ్డు గా వుండడంతో తప్పిన పెను ప్రమాదం.నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన గంధం గూడ లోని ఓ గుట్ట ప్రాంతం. కొండ పై వున్న మట్టి మెత్తగా కావడంతో కిందకు జారుకుంటూ వచ్చిన కొండ.కొండ కిందకు దొర్లుకుంటూ రావడంతో ఇల్లు కాలి చేసి వెళ్లిపోయిన స్థానికులు.