ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన .. మంత్రి హరీష్ రావు
రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ : రేపు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 11.00 గంటలకు తొలుత సిద్దిపేట పట్టణంలో నూతనం గా నిర్మించిన […]

రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
- రేపు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన.
- ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన
- ఉదయం 11.00 గంటలకు తొలుత సిద్దిపేట పట్టణంలో నూతనం గా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు ప్రారంభోత్సవం.
- అనంతరం సిద్దిపేట శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కు ప్రారంభోత్సవం.
- ఆ వెంటనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కు ప్రారంభోత్సవం.
- సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కు ప్రారంభోత్సవ అనంతరం కార్యాలయం మీటింగ్ హల్ లో ప్రజా ప్రతినిధులు, అధికారుల తో సీఎం సమావేశం.
- తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగింది.
- 70 యేండ్లలో జరగని అభివృద్ధిని 7 సంవత్సరాలలో చేశాం.
- దేశంలో ఎక్కడా లేనివిధంగా దేశానికి దశ , దిశా ఇచ్చేలా అన్ని కొత్త జిల్లాలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం.
- పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం.
- అధునాతన సాంకేతిక తో ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణం. - ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరి పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల తో పాటు కొత్త డివిజన్ లు, మండలాలు, మున్సిపాలిటీ ల ఏర్పాటు.
- కొత్త జిల్లాల్లో అభివృద్ధి చిహ్నాలుగా కొత్త ప్రభుత్వ కార్యాలయాలు.
- సిద్దిపేట ప్రాంత దశాబ్దాల జిల్లా ఆకాంక్ష ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నెరవేర్చారు.
- సిద్దిపేట, మెదక్ జిల్లా ల ఏర్పాటు తో మూడు జిల్లాలకు ప్రయోజనం కలిగింది.
- ప్రజలకు దూర భారం తగ్గింది.
- సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంకు సీఎం తొలుత ప్రారంభోత్సవం చేయడం ఈ జిల్లా ప్రజల అదృష్టం.