జూలో 8 సింహాలకు కరోనా పాజిటివ్‌

దేశంలోనే తొలిసారిగా జంతువులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్‌లోని జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం సింహాల నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. తాజాగా వాటికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈ నెల 2 నుంచి జూపార్క్‌ను అధికారులు మూసివేశారు.

జూలో 8 సింహాలకు కరోనా పాజిటివ్‌

దేశంలోనే తొలిసారిగా జంతువులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్‌లోని జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవాళ ఉదయం సింహాల నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. తాజాగా వాటికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈ నెల 2 నుంచి జూపార్క్‌ను అధికారులు మూసివేశారు.