సైబర్ నేరాల పట్ల అలెర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం..సీపీ సజ్జనార్

విధాత‌:ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ట్రాప్ చేసి సైబర్ నేరగాళ్లు డబ్బును పొందుతున్నారు.సైబర్ నేరస్తులకు ఒక ప్లేస్ అంటూ ఉండదు ఫోన్ లాప్ టాప్ నెట్ ఉంటె సరిపోతుంది.సైబరాబాద్ లిమిట్స్ లో ప్రతి రోజు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయి.సైబర్ నేరస్థులు ఎన్ని భాషల్లో అయిన మాట్లాడి చీట్ చేస్తారు.కస్టమర్ నెంబర్ ల కోసం సెర్చ్ చేస్తున్న బాధితులు ఎక్కువగా మోసపోతున్నారు.లాటరీ, గిఫ్ట్ సర్వీస్ టాక్స్ పేర్లతో చీట్ చేస్తున్నారు.ఈ మధ్య న్యూడ్ వీడియో కాల్స్ తో […]

సైబర్ నేరాల పట్ల అలెర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం..సీపీ సజ్జనార్

విధాత‌:ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ట్రాప్ చేసి సైబర్ నేరగాళ్లు డబ్బును పొందుతున్నారు.సైబర్ నేరస్తులకు ఒక ప్లేస్ అంటూ ఉండదు ఫోన్ లాప్ టాప్ నెట్ ఉంటె సరిపోతుంది.సైబరాబాద్ లిమిట్స్ లో ప్రతి రోజు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయి.సైబర్ నేరస్థులు ఎన్ని భాషల్లో అయిన మాట్లాడి చీట్ చేస్తారు.కస్టమర్ నెంబర్ ల కోసం సెర్చ్ చేస్తున్న బాధితులు ఎక్కువగా మోసపోతున్నారు.లాటరీ, గిఫ్ట్ సర్వీస్ టాక్స్ పేర్లతో చీట్ చేస్తున్నారు.ఈ మధ్య న్యూడ్ వీడియో కాల్స్ తో టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.ఇన్వెస్ట్ మెంట్, లోన్స్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఎలాంటి సందేహం అనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.