సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ

విధాత‌: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ అయ్యారు.తెలంగాణ RTC ఎండి గా సజ్జనార్ బాధ్య‌త‌లు తీసుకోనున్నారు,కాగా సైబరాబాద్ కొత్త సీపీ గా స్టీఫెన్ రవీంద్ర ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.