సిపిఎం అభ్యర్థుల ప్రకటన

సిపిఎం అభ్యర్థుల ప్రకటన

విధాత : సిపిఎం పార్టీ పోటీ చేయనున్న 17 స్థానాలకు గాను 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు మిగిలిన స్థానాల అభ్యర్థులను ఇదే రోజు సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు.



 


భద్రాచలంలో కారం పుల్లయ్య, అశ్వరావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్య వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్ , సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్లో బోజ్య చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నరసింహ, జనగామలో కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో యాదయ్య పటాన్ చెరులో మల్లికార్జున్ ముషీరాబాద్ లో దశరథ్ లను అభ్యర్థులుగా ప్రకటించారు.