హైదరాబాద్‌లో వంద దాటిన డీజిల్‌ ధర

విధాత‌: పెట్రో మంట కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది.నిన్న గృహావసరాలకు వినియోగించే […]

హైదరాబాద్‌లో వంద దాటిన డీజిల్‌ ధర

విధాత‌: పెట్రో మంట కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.

దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది.నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.