రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం గా చేప పిల్లల పంపిణీ

విధాత:సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్, కోమటి చెరువులో లో చేప పిల్లలు విడుదల చేసి ఉచిత చేప పిల్లల పంపిణీ ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు. రంగనాయక సాగర్ రిజర్వా యర్ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఉచితం గా చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్. ఈ […]

రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం గా చేప పిల్లల పంపిణీ

విధాత:సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్, కోమటి చెరువులో లో చేప పిల్లలు విడుదల చేసి ఉచిత చేప పిల్లల పంపిణీ ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు.

రంగనాయక సాగర్ రిజర్వా యర్ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రులు.

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఉచితం గా చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్. ఈ సంవత్సరం 105 కోట్ల రూపాయల ఖర్చు తో 93 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ. మ త్స్య కారుల కుటుంబాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్య మంత్రి KCR ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం అమలు చేస్తున్నాం.

రానున్న రోజులలో మత్స్య ఫెడరేషన్ ద్వారా చేప ల కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తక్కువ ధర కు చేపలు విక్రయించి నష్టపోవద్దు. చేపలు దిగుమతి చేసు కునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్తాయికి ఎదిగిన తెలంగాణ .మంత్రి హరీష్ రావు. తెలంగాణ చేపలు, రొయ్యలకు డిమాం డ్ ఎక్కువ. మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్విని యోగం చేసుకోవాలి.