బీజేపీ లోకి ఈటెల ముహూర్తం ఖరారు

ఈటెల బీజేపీ లోకి చేరికకు ముహూర్తం ఖరారు ఈనెల 13న కాషాయ కండువా కప్పుకొనున్న ఈటల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సమయం తీసుకున్న బండి సంజయ్ ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలోకి ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు

బీజేపీ లోకి ఈటెల ముహూర్తం ఖరారు

ఈటెల బీజేపీ లోకి చేరికకు ముహూర్తం ఖరారు

ఈనెల 13న కాషాయ కండువా కప్పుకొనున్న ఈటల

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సమయం తీసుకున్న బండి సంజయ్

ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్

ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలోకి ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు