ఈటల రాజేందర్ ఇంటికి భారీగా తరలివస్తున్న అభిమానులు , కార్యకర్తలు
కెసిఆర్, కేటీఆర్, సంతోషులు కుట్ర చేస్తున్నారని ఫైర్.కరోనా తో రాష్ట్రం ఆగమవుతుంటే కెసిఆర్ ఫార్మ్హౌస్ లో పండుకున్నారు.కెసిఆర్ కేబినెట్ లో నిజాయితీగా పనిచేసే ఏకైక మంత్రి ఈటల. శామీర్పేట్ చౌరస్తా లో రాస్తారోకో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్.రోడ్డుపైన బైఠాయించిన నాయకులూ కార్యకర్తలు.పోలీసులకు ,కార్యకర్తల మధ్య వాగ్వాదం.తమ నేతను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆవేదన.మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేసింది అసైన్డ్ భూమే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.మంత్రి భూకబ్జా పైన మరో 3-4 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇష్టం […]

కెసిఆర్, కేటీఆర్, సంతోషులు కుట్ర చేస్తున్నారని ఫైర్.కరోనా తో రాష్ట్రం ఆగమవుతుంటే కెసిఆర్ ఫార్మ్హౌస్ లో పండుకున్నారు.కెసిఆర్ కేబినెట్ లో నిజాయితీగా పనిచేసే ఏకైక మంత్రి ఈటల.
శామీర్పేట్ చౌరస్తా లో రాస్తారోకో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్.రోడ్డుపైన బైఠాయించిన నాయకులూ కార్యకర్తలు.పోలీసులకు ,కార్యకర్తల మధ్య వాగ్వాదం.తమ నేతను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆవేదన.మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేసింది అసైన్డ్ భూమే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.మంత్రి భూకబ్జా పైన మరో 3-4 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇష్టం మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.అచంపేట భుభాధితుల వివరాలు తెలుసుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.