భారీగా జిల్లా న్యాయమూర్తుల బదిలీలు

విధాత:తెలంగాణలో భారీగా జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 14 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నత కల్పించింది.