దానం నాగేందర్‌కు జైలుశిక్ష
విధాత:తెలంగాణ ఉద్యమ సమయంలో తన దారికి అడ్డొచ్చారని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న కేసులో నాంపల్లి హైకోర్టు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు 6 నెలలు జైలు శిక్ష విధించింది. దీనిపై 2015లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దానంపై కేసు నమోదు అయింది. అప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తెలంగాణ ఉద్యమ కారులను కర్ర తీసుకుని తరిమిని ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.