మంత్రి సబితా గన్‌మెన్ ఆత్మహత్య

మంత్రి సబితా గన్‌మెన్ ఆత్మహత్య

విధాత: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఏఆర్ ఎస్సైఫజల్ తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగర్ కాలనీలోని మంత్రి సబిత నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం డ్యూటీకి కూతురిని వెంట తీసుకొని తీసుకొని వచ్చిన ఫజల్ కూతురు ముందే గన్ తో కాల్చుకున్నాడు.


ఘటనా స్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఉదయం కూతురితో పాటు విధులకు ఫజల్ వచ్చారనీ వెస్ట్ జోన్ డిసిపి నోయల్ డేవిస్ తెలిపారు. వ్యక్తిగత విషయాల గురించి కూతురుతో చర్చించారనీ, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నామని డిసిపి తెలిపారు.