సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన నోముల భగత్

విధాత :నల్గొండ జిల్లా పెద్దవురా మండలం పరిధిలో. MDO కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నోముల భగత్ . హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వీఆర్‌ఏ, వీఏఓలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం 30% పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రభుత్వోద్యోగులతో పాటు వీరికి కూడా వేతనాల పెంపుతో సర్వత్రా హర్షం చేసారు.ఈ కార్యక్రమం లో పెద్దవూర ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు,మండల అధ్యక్షులు, ప్రజా,ప్రతినిధులు, మండల […]

సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన నోముల భగత్

విధాత :నల్గొండ జిల్లా పెద్దవురా మండలం పరిధిలో. MDO కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నోముల భగత్ . హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వీఆర్‌ఏ, వీఏఓలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం 30% పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రభుత్వోద్యోగులతో పాటు వీరికి కూడా వేతనాల పెంపుతో సర్వత్రా హర్షం చేసారు.ఈ కార్యక్రమం లో పెద్దవూర ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు,మండల అధ్యక్షులు, ప్రజా,ప్రతినిధులు, మండల ముఖ్య తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.