వరంగల్లో కరపత్రాల కలకలం..
వరంగల్ అర్బన్: సీఎంఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం.. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన కరపత్రాలు.. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘూటుగా లేఖలో పేర్కొన్న ఆగంతకులు.. న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పు లో పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు … […]

- వరంగల్ అర్బన్: సీఎంఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం..
- సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన కరపత్రాలు..
- తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘూటుగా లేఖలో పేర్కొన్న ఆగంతకులు..
- న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పు లో పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు …
- మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ బి ఫామ్స్ 50 లక్షలకు అమ్ముకున్నడాని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వసూలు చేసాడని లేఖలో పేర్కొన్న గుర్తు తెలియని వ్యక్తులు….
- వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ లు అంటూ ఘాటుగా ఆరోపణలు చేసిన ఆగంతకులు
Readmore:హుజూరాబాద్ లో ఈటెల భారీ ర్యాలీ