తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు…

విధాత‌:ఒక యువతి పిర్యాదు మేరకు Q న్యూస్ కార్యాలయంలో హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆకస్మిక సోదాలు నిర్వ‌హించారు.గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేసిందంటూ Qnews ఆఫీస్ లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే యూనిట్ ఆఫీస్ లో చొరబడ్డ పోలీసులు చొర‌బ‌డ్డారంటున్న Q న్యూస్ సిబ్బంది.లోకల్ పోలీసులతో పాటు మూడు ప్రత్యేక వాహనాల్లో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.