క‌ర్ణాట‌క కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు శివ‌కుమార్‌ను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

విధ‌త‌:క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డి.కే. శివ‌కుమార్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఈ నెల 7న జ‌రిగే త‌న ప‌ద‌వి బాధ్య‌త స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా ఆహ్వానించిన‌ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి.