చిన్నారి చైత్ర కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన రేవంత్

విధాత‌: సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఇటీవల అత్యాచారానికి, హత్యకు గురైన 6 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి..పాల్గొన్న ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, నియోజక వర్గ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు.