గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్‌గా సుధారాణి

విధాత‌(వ‌రంగ‌ల్) : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయ‌ర్‌గా రిజ్వానా ష‌మీమ్ పేర్ల‌ను మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు. మ‌రికాసేప‌ట్లో వీరిద్ద‌రూ ప్ర‌మాణం చేయ‌నున్నారు. గుండు సుధారాణి 29వ డివిజ‌న్ నుంచి గెలుపొంద‌గా, రిజ్వానా ష‌మీమ్ 36వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 66 డివిజ‌న్లు ఉండ‌గా, […]

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్‌గా సుధారాణి

విధాత‌(వ‌రంగ‌ల్) : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయ‌ర్‌గా రిజ్వానా ష‌మీమ్ పేర్ల‌ను మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు. మ‌రికాసేప‌ట్లో వీరిద్ద‌రూ ప్ర‌మాణం చేయ‌నున్నారు.

గుండు సుధారాణి 29వ డివిజ‌న్ నుంచి గెలుపొంద‌గా, రిజ్వానా ష‌మీమ్ 36వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 66 డివిజ‌న్లు ఉండ‌గా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇత‌రులు 4 స్థానాల్లో గెలుపొందారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్, పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎ.సూర్యకుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌తో పాటు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు చెందిన పలువురు అధికారులు హాజర‌య్యారు.