కాంగ్రెస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్ సులోచన

- కండువా కప్పిన మైనంపల్లి
విధాత, మెదక్ బ్యూరో: బీఅర్ఎస్ నాయకులు, మెదక్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బట్టి సులోచన, న్యాయవాది పవన్ కుమార్ మంగళవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బట్టి సులోచన, పవన్ కుమార్లకు సముచిత స్థానం కలిపిస్తామన్నారు. కార్యక్రమంలో కొండన్ సురేందర్ గౌడ్, మున్న పాల్గొన్నారు.