కేసుల నమోదుపై హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న
విధాత:దర్యాప్తు పేరుతో వేధించడం రాజ్యాంగ విరుద్ధమని,సీసీఎస్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమ కేసులు నమోదు చేశారన్న తీన్మార్ మల్లన్న.తనను పోలీస్ స్టేషన్ కి పిలువకుండా ఆన్ లైన్ లోనే విచారణ జరిపే విధంగా పోలీసులను కోర్టు ఆదేశించాలని పిటిషన్ లో కోరిన తీన్మార్ మల్లన్న.తీన్మార్ మల్లన్న పిటిషన్ పై సోమవారం విచారణ జరపనున్న హైకోర్టు.