సీజ్ అయిన వాహనాలు తీసుకెళ్ళొచ్చు

విధాత‌: లాక్ డౌన్ లో సీజ్ అయిన వాహనాల విడుదలకు రంగం సిద్ధమైంది. జరిమానాలు చెల్లించిన వారి వెహికల్స్ ఇచ్చేయాలని ఎస్పీ,పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. ఈ-పెట్టీ, ఈ-చలనాల ద్వారా పోలీసుస్టేషన్ లలో జరిమానాలు చెల్లించి వాహనాలను తీసుకెళ్లొచ్చని పేర్కొంది. తీవ్ర కేసులను పోలీసులు కోర్టుకు పంపితే..వాహనదారులకు కోర్టులోనే జరిమానా లేకుంటే ప్రొసీడింగ్స్ ప్రకారం శిక్ష ఖరారు చేసే అవకాశముంది. Readmore:ముగ్ధంపల్లిలో కరోనా కలకలం…

సీజ్ అయిన వాహనాలు తీసుకెళ్ళొచ్చు

విధాత‌: లాక్ డౌన్ లో సీజ్ అయిన వాహనాల విడుదలకు రంగం సిద్ధమైంది. జరిమానాలు చెల్లించిన వారి వెహికల్స్ ఇచ్చేయాలని ఎస్పీ,పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. ఈ-పెట్టీ, ఈ-చలనాల ద్వారా పోలీసుస్టేషన్ లలో జరిమానాలు చెల్లించి వాహనాలను తీసుకెళ్లొచ్చని పేర్కొంది. తీవ్ర కేసులను పోలీసులు కోర్టుకు పంపితే..వాహనదారులకు కోర్టులోనే జరిమానా లేకుంటే ప్రొసీడింగ్స్ ప్రకారం శిక్ష ఖరారు చేసే అవకాశముంది.

Readmore:ముగ్ధంపల్లిలో కరోనా కలకలం…